సోమ సుందరేశ్వరం భజేహం
సోమ సుందరేశ్వరం భజేహం సోమ స్కంధం నిత్య శుద్ధ వసంతోత్సవ విభవం
హిమాద్రిజా రమణం భవ తరణం వామదేవాది వందిత చరణం సో||
కరుణామృతరస జలేశ్వరంవరం కదంబ కానన కపాలేశ్వరం
మధురాపుర విలసిత మహేశ్వరం చిదానంద గంగాధరేశ్వరం
వర గురుగుహేశ్వరం విశ్వేశ్వరం వాంచితార్ధఫలదాయకం చతురం సో||

No comments:
Post a Comment