Tuesday, October 30, 2012

Yehi Annapurne

ఏహి అన్నపూర్ణే
(ముత్తుస్వామి దీక్షితార్, రాగం పున్నాగవరాళి)
పల్లవి:
ఏహి అన్నపూర్ణే సన్నిధేహి సదాపూర్ణే సువర్ణే

అనుపల్లవి:
పాహి పఞ్చాశద్వర్ణే శ్రియం దేహి రక్తవర్ణే అపర్ణే

చరణం:
కాశీక్షేత్రనివాసినీ కమలలోచన విశాలినీ విశ్వేశమనోల్లాసినీ
జగదీశ గురుగుహ పాలినీ విద్రుమపాశినీ వున్నాగవరాళీ ప్రకాశినీ
షట్రింశత్తత్వ వికాసినీ సువాసినీ భక్త విశ్వాసినీ చిదానంద విలాసిని

Saturday, October 20, 2012

Sri Lalitha Siva Jyothi

కనుల నిండు భక్తి కరుణయె జనకుడు కన్నతల్లి ఎదుటనున్న తల్లి
పరమ పారవస్య పరిపూర్ణమీ జన్మ అంతరంగ నిలయ ఆది దేవి
శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామద శ్రీ గిరి నిలయ గిరామయ సర్వ మంగళ
జగముల చిరునగవుల పరిపాలించే జనని
అనయము మము కనికరమున కాపాడే జనని
మనసే నీ వశమై స్మరణే జీవనమై
మాయని వరమీయమె పరమేశ్వరి మంగళ నాయకి  శ్రీ లలితా ||
అందరి కన్న చక్కని తల్లికి సూర్య హారతి
అందాలేలె చల్లని తల్లికి చంద్ర హారతి
రవ్వల తళుకుల కళలా జ్యోతుల కర్పుర హారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి  

Friday, October 19, 2012

Sri Saraswathi Namosthuthe



పల్లవి
శ్రీ సరస్వతి నమోస్తుతే వరదే పరదేవతే శ్రీపతి గౌరీపతి గురుగుహ వినుతే విధియువతే
సమష్టి చరణం
వాసనా త్రయ వివర్జిత వరముని భావిత మూర్తే వాసవాద్య అఖిల నిర్జర వర వితరణ బహుకీర్తే దరహాసయుత ముఖాంభోరుహే అద్భుత చరణాంభోరుహే సంసార భీత్యాపహే సకల మంత్రాక్షర గుహే

Meaning:
O Sri Saraswati, Supreme Goddess, I pray to you. You are adored by Lord Vishnu (Sripati), Lord Siva (Gowripati) and Lord Shanmukha and are the consort of Lord Brahma.
You are the remover of three longing desires (to acquire land, wealth and women), worshiped by demigods and sages. You are the bestower of boons to all the gods and people including Lord Vishnu. You are of great fame and repute.
Your lotus-like face always wears a beautiful smile. Your feet are made from the beautiful lotus flower. You remove fear of the cycle of birth and death and hold the secret of all syllables in hymns.

Thursday, October 18, 2012

Carnatic Song Lyrics

Sri Chakraraja
 
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితాంబికే భువనేశ్వరి
అనుపల్లవి
ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి
నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి

చరణం 1 పున్నాగవరాళి
పలవిదమాయ్ ఉన్నై పాడవుం ఆడవుం పాడి కొండాడుం అంబార్ పదమలర్ షూడవుం
ఉలగముzhuడం ఎన దగమురక్కాణవుం ఒరు నిలై తరువయ్ కంచి కామేశ్వరి

చరణం 2 నాదనామక్రియ
ఉzhaన్రు తిరింద ఎన్నై ఉత్తమనాక్కి వైత్తాయ్ ఉయరియ పెరియోరుడన్ ఒన్రిడక్కూట్టి వైత్తాయ్
నిzhaలెనత్ తొడరంద మున్నూzhక్ కొడుమైయై నీంగ షైదాయ్ నిత్యకల్యాణి భవాని పద్మేశ్వరి

చరణం 3 సింధు భైరవి
తుంబప్పుడతిలిట్టు తూయవనాక్కి వైత్తాయ్ తొడర్దమున్ మాయం నీక్కి పిరంద పయనై తందాయ్
అంబై పుగట్టి ఉందన్ ఆడలైకాణ షైదాయ్ అడైక్కలం నీయే అమ్మ అఖిలాండేశ్వరి


Himagiri Thanaye

హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీ లలితే మామవ
రమా వాణి సంసేవిత సకలే రాజ రాజేశ్వరి రామ సహోదరి
పాశాంకుశేషు దండ ధరే అంబ పరాత్పరే నిజ భక్త పరే
అశాంబర హరికేశ విలాసే ఆనంద రూపే అమిత ప్రతాపే


Meevalla Gunadoshamemi

మీవల్ల గుణదోషమేమి శ్రీ రామ నావల్లనే గాని నళిన దళ నయన:
It is not your fault, Sri Rama, it is entirely mine, oh lotus eyed one
చరణం 1

బంగారు బాగుగ పదివన్నె గాకుంటే అంగలార్చుచు బత్తునాడుకో నేల
If the gold is not good (grade ten) why plead (bathunadu = bathimiladu) and stress out about it?
చరణం 2
తన తనయ ప్రసవ వేదన కోర్వ లేకుంటే అనయ అల్లునిపై అహంకార బడ నేల
If one's daughter is unable to bear the delivery pains why blame the son-in-law?
చరణం 3
ఏ జన్మమున పాత్ర మెరిగి దానంబీక పూజించ మరచి వేల్పుల నాడుకో నేల
If one never gave to charity appropriately in any janma, and forgot to worship, why blame (aduko = adi posuko) the deities?
చరణం 4
నా మనసు నా ప్రేమ నన్న లయ జేసిన రాజిల్లు శ్రీ త్యాగరాజనుత చరణ
My own mind and love have tired me out - you be fine the Lord whose feet are followed by Thyagaraja
 


Kanjadalayatakshi

కంజదళాయతాక్షి కామాక్షి కమలామనోహరీ త్రిపురసుందరి

కుంజరగమనే మణిమండిత మంజులచరణే మామవ
శివపంజరశుకి పంకజముఖి గురుగుహరంజని దురితబంజని నిరంజని

రాకాశశివదనే సురదనే రక్షితమదనే రత్న సదనే
శ్రీకాంచన వసనే సురసనే శృంగారాశ్రయ మందహసనే
ఏకానేకాక్షర భువనేశ్వరి ఏకానందమృతఝరి భాస్వరి
ఏకాగ్ర మనోలయకరి శ్రీకరి ఏకామ్రేశగృహేశ్వరి శంకరి


Vallabha Nayakasya

ప: వల్లభ నాయకస్య భక్తో భవామి వాంచితార్థ దాయకస్య వర మూషిక వాహనస్య
చ: పల్లవ పద మృదు తరస్య పాషాంకుషాది ధరస్య మల్లికా జాతి చంపక హారస్య మణి మాలస్య
వల్లీ వివాహ కారణస్య గురుగుహ పూజితస్య కాళీ కళా మాలినీ కమలాక్షీ సన్నుతస్య
Vathapi Ganapathim

వాతాపి గణపతిం భజేహం వారణాశ్యం వరప్రదం శ్రీ || వాతాపి

భూతాది సంసేవిత చరణం - భూత భౌతిక ప్రపంచ భరణం

వీతరాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం || వాతాపి

పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం - త్రికోణ మధ్యగతం
మురారి ప్రముఖాద్యుపాసితం - మూలాధార క్షేత్ర స్థితం
పరాది చత్వారి వాగాత్మకం - ప్రణవ స్వరూప వక్ర తుణ్డం
నిరంతరం నిటిల చంద్ర ఖణ్డం - నిజవామ కర విధృతేక్షుదణ్డం
కరాంబుజ పాశ బీజాపూరం - కలుష విదూరం - భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం - హంసధ్వని భూషిత హేరంబం ||వాతాపి

మదురై మణి అయ్యర్ గారిది మంచి సరదా/హుషారయిన బాణీ! ఆయన పాడిన "నిజ మర్మములను తెలిసిన వారు" కీర్తన is one of the best renditions of this song!